వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మంకమ్మతోటలో యూఐడీఎఫ్ నిధులతో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల పనులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

