Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.60 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 6:45 PM మహబూబాబాద్ తెలంగాణ
రూ.60 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం - Udayam
మహబూబాబాద్‌ 18వ వార్డులో బొడ్రాయి నుంచి నేషనల్‌ హైవే వరకు రూ.60 లక్షల యూఐడీఎఫ్‌ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మురళీ నాయక్‌ శంకుస్థాపన చేశారు. పాత రోడ్డు దెబ్బతినడంతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వార్డు కౌన్సిలర్‌ రేషపల్లి నవీన్‌ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...