వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా నేటి పోలీసు వ్యవస్థకు 160 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1860 ఆగస్టు 17న బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది.
పోలీసు వ్యవస్థపై అధ్యయనం చేసిన కమిషన్ అక్టోబర్ 3న నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే 1861 పోలీస్ చట్టం రూపొందింది. నేటికీ పోలీసింగ్‌లో ఈ చట్టం కీలక ఆధారంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

