వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మామిడి రైతుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
వరి సాగును తగ్గించి మామిడి, కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి పంటల వైపు మళ్లాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, వ్యవసాయ నిపుణులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

