Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలిలో రోడ్లు,కాలువలకు శంకుస్థాపన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:18 PM మార్కాపురంGeneral
పొదిలిలో రోడ్లు,కాలువలకు శంకుస్థాపన - Udayam
పొదిలి పట్టణంలోని పలు కాలనీల్లో సిమెంట్‌ రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళ కాలనీ, బాప్టిస్ట్‌ పాలెం, రాజుపాలెం, టైలర్స్‌ కాలనీ, రాంనగర్‌, బుచ్చన్నపాలెం ఎస్సీ కాలనీల్లో ఈ పనులు చేపడుతున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...