వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి పట్టణంలోని పలు కాలనీల్లో సిమెంట్ రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.
మంగళ కాలనీ, బాప్టిస్ట్ పాలెం, రాజుపాలెం, టైలర్స్ కాలనీ, రాంనగర్, బుచ్చన్నపాలెం ఎస్సీ కాలనీల్లో ఈ పనులు చేపడుతున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

