వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాపేవార్ కిష్టయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ యజాజ్, మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, జిల్లా నేతలు బషీర్, పోతన్న యాదవ్‌తో పాటు మాజీ సర్పంచులు, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
