Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండిఆత్మకూరుకు మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:15 PM నంద్యాలGeneral
బండిఆత్మకూరుకు మాజీ ఎమ్మెల్యే  - Udayam
వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బండిఆత్మకూరు మండలానికి చేరుకున్నారు. స్థానిక కార్యకర్తలు, రైతులతో కలిసి వారు రిజర్వాయర్ వైపు తరలివెళ్తున్నారు. రిజర్వాయర్ పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం, రైతులకు మద్దతుగా అందరినీ సమాయత్తం చేస్తూ వెలుగోడు రిజర్వాయర్ వైపు భారీగా తరలివెళ్తున్నారు.

Comments

G
Loading comments...