Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 9:56 AM జాతీయంక్రైమ్
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ - Udayam
వ్యాపార వివాదంలో పొగాకు వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. డబూల లావాదేవీల నేపథ్యంలో నూజివీడులో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. ముస్తఫాపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...