Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాకు 14 రోజుల రిమాండ్‌

Follow Udayam Digital on Google
మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాకు 14 రోజుల రిమాండ్‌ - Udayam Digital
పొగాకు వ్యాపారి కిడ్నాప్‌ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ముస్తాఫాకు నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. రిమాండ్‌ అనంతరం ముస్తాఫాను నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆయన కుమారుడు ముబషీర్‌కు కూడా బుధవారం కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...