Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు కన్నుమూత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 11, 2026 4:23 PM తూర్పుగోదావరి General
మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు కన్నుమూత - Udayam
కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన ఆయన కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...