Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై వేధింపులు

Follow Udayam on Google
రచన దేవి Jul 11, 2026 2:00 PM విజయవాడGeneral
ఇంద్రకీలాద్రిపై వేధింపులు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్‌వైజర్ కిరణ్ వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ అంశంపై బాధితురాలు సీఎస్‌వోకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్పందించిన దేవస్థానం అధికారులు నిందితుడు కిరణ్‌ను విధుల నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...