Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 4:36 PM హైదరాబాద్General
పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు - Udayam
సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...