Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి జెన్నిఫర్ మోన్సెరేట్ కన్నుమూత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 20, 2026 11:25 AM జాతీయంGeneral
మాజీ మంత్రి జెన్నిఫర్ మోన్సెరేట్ కన్నుమూత - Udayam
గోవా తాలేగావ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెన్నిఫర్ మోన్సెరేట్ అనారోగ్యంతో కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, శాసనసభలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రమోద్ సావంత్ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా ఆమె రెవెన్యూ, ఐటీ శాఖలను నిర్వహించారు. ఆమె మృతిపట్ల గోవా రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...