Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు

Follow Udayam on Google
Raju Jun 11, 2026 7:04 PM కరీంనగర్General
ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు - Udayam
మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. గతంలో మధ్యలో ఆపేసిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల అధికారుల ప్రత్యేక అనుమతితో రాసి, 72 మార్కులు సాధించారు. ఈ విజయంతో ఆయన ఇంటర్‌లో మొత్తం 614 మార్కులు సాధించినట్లయింది. ఇటీవల లాసెట్ (Lawcet) పరీక్షలోనూ దేవ్‌జీ 349వ ర్యాంక్ సాధించి ఉన్నత విద్యపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు.

Comments

G
Loading comments...