Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్రగౌడ మాజీ భర్త కన్నుమూత

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:25 AM జాతీయంGeneral
పవిత్రగౌడ మాజీ భర్త కన్నుమూత - Udayam
రేణుకాస్వామి హత్యకేసులో మొదటి ముద్దాయిగా జైలులో ఉన్న నటి పవిత్రగౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్‌ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఎనిమిది నెలల క్రితమే మరణించారు అని సమాచారం అందింది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్‌సింగ్‌ రాజస్థాన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. పవిత్రగౌడను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమార్తె ఉంది.

Comments

G
Loading comments...