Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత నేరస్థులే మళ్లీ చోరీలకు పాల్పడుతున్న వైనం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 05, 2026 10:31 AM కరీంనగర్General
పాత నేరస్థులే మళ్లీ చోరీలకు పాల్పడుతున్న వైనం - Udayam
ఉమ్మడి జిల్లాలో జైలు నుంచి విడుదలైన కొందరు పాత నేరస్థులు మళ్లీ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. పలువురిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా, విడుదల తర్వాత తిరిగి నేరాల బాట పడుతున్నారు. నిందితులపై నిరంతర నిఘా లేకపోవడం, కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల చోరీలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...