వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పరి సహకార సంఘంలో అక్రమాల ఆరోపణలతో ఉద్యోగం కోల్పోయిన మాజీ క్లర్క్ హనుమంతరెడ్డి, పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
పోలీసుల వేధింపుల వల్లే ఇలా చేశాడని కుటుంబీకులు ఆరోపించగా, విచారణ భయంతోనే అతడు ఈ పని చేశాడని సీఐ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

