Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయాలను దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 02, 2026 9:24 PM జగిత్యాలGeneral
పోచమ్మ ఆలయాలను దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్. - Udayam
జగిత్యాల పట్టణంలో ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల పోచమ్మ, మా లక్ష్మి, దగ్గులమ్మ,శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలు సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...