Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

105 ఏళ్ల దోషికి శిక్ష మాఫీ

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:12 AM జాతీయంGeneral
105 ఏళ్ల దోషికి శిక్ష మాఫీ - Udayam
హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 105 ఏళ్ల రసిక్‌ చంద్ర మోండల్‌కు సుప్రీంకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన వయసును పరిగణనలోకి తీసుకుని మిగిలిన శిక్షకాలాన్ని మాఫీ చేసింది. 2024లో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను తుది బెయిల్‌గా ఖరారు చేసింది. జీవితఖైదు గడువు మిగిలి ఉన్నప్పటికీ మోండల్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...