Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారెక్స్ నిల్వల జోరు!

Follow Udayam on Google
Neha Singh May 16, 2026 2:38 PM జాతీయంGeneral
ఫారెక్స్ నిల్వల జోరు! - Udayam
భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. మే 8తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.295 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం 696.988 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో రూపాయి స్థిరత్వం కోసం ఆర్బీఐ తీసుకున్న ముందస్తు చర్యలే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణం.

Comments

G
Loading comments...