Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవి ఏనుగును పట్టిన అటవీశాఖ

పవన్ కుమార్ Jul 24, 2026 11:30 AM చిత్తూరుabout 1 hour ago
అడవి ఏనుగును పట్టిన అటవీశాఖ - Udayam Digital

Photo Gallery

అడవి ఏనుగును పట్టిన అటవీశాఖ - gallery image 1
అడవి ఏనుగును పట్టిన అటవీశాఖ - gallery image 2
చిత్తూరు జిల్లాలో మూడేళ్ల కిందట ప్రమాదం నుంచి తప్పించుకున్న అడవి ఏనుగును కుంకీల సాయంతో అటవీశాఖ బంధించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ ఆపరేషన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. పట్టుబడిన ఏనుగును పలమనేరు ముసలిమడుగు శిబిరానికి తరలించి 'కేశవ్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం క్రాల్‌లో ఉంచి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే కుంకీగా మారుస్తామని డీఎఫ్‌వో సుబ్బరాజ్ తెలిపారు.

Comments

G
Loading comments...