వార్తలకు తిరిగి వెళ్లండి
కొన్ని విదేశీ శక్తులు కావాలనే విద్యార్థులతో నిరసనలు చేయిస్తున్నాయి

కొన్ని విదేశీ శక్తులు కావాలనే విద్యార్థులతో నిరసనలు చేయిస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.
కాక్రోచ్ జనతా పార్టీకి, నిరసనకారులకు విదేశాల నుంచి ఫండింగ్ అందుతోందని, ఖలిస్తానీ శక్తులు ఆ పార్టీకి రూ.10 కోట్లు అందజేశాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...