Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి హుండీలో విదేశీ నాణేలు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:14 AM తిరుపతిGeneral
శ్రీవారి హుండీలో విదేశీ నాణేలు  - Udayam
తిరుమల శ్రీవారి హుండీకి వచ్చే విదేశీ నాణేలను ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమెరికా నాణేలను ప్రత్యేక పెట్టెల్లో ఉంచి తాడేపల్లిలోని సొసైటీ కార్యాలయంలో విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...