Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Gen Z కు చేరువగా విదేశాంగ శాఖ.. అధికారిక స్నాప్‌చాట్ ఖాతా

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 07, 2026 8:39 PM జాతీయంGeneral
Gen Z కు చేరువగా విదేశాంగ శాఖ.. అధికారిక స్నాప్‌చాట్ ఖాతా - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ యువత, ముఖ్యంగా జెన్‌జెడ్‌తో అనుసంధానాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తన అధికారిక స్నాప్‌చాట్ ఖాతాను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియోలపై దృష్టి పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు యువత ఎక్కువగా ఉపయోగించే ఇతర సోషల్ మీడియా వేదికలపైనా తన డిజిటల్ ప్రచారాన్ని విస్తరిస్తోంది

Comments

G
Loading comments...