Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ముంపు గ్రామాలకు పాదాభివందనం: సీఎం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 5:37 PM ప్రకాశం General
11 ముంపు గ్రామాలకు పాదాభివందనం: సీఎం  - Udayam
11 ముంపు గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గంటవానిపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిర్వాసిత గ్రామాల ప్రజల త్యాగం వల్లే నేడు లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతోందన్నారు. వెలిగొండ అంటే కరువుపై గెలవాలనే సంకల్పం, రైతు భవిష్యత్‌పై నమ్మకమని పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...