వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో టెక్కలిలో నేటి ం నుంచి ఆదివారం వరకు నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక వైఎస్సార్ జంక్షన్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే దీక్షలకు నాయకులు,కార్యకర్తలు హాజరువ్వాలని కోరారు.
Comments
Loading comments...
