Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జానపద దిగ్గజం తీజన్ బాయి కన్నుమూత

Follow Udayam on Google
రేఖ దేవి Jul 06, 2026 12:25 PM జాతీయంGeneral
జానపద దిగ్గజం తీజన్ బాయి కన్నుమూత - Udayam
ప్రముఖ పాండవాణి జానపద కళాకారిణి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయి (70) వయో సంబంధిత అనారోగ్యంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహాభారత గాథలను తన అద్భుత గాత్రంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...