Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానపద కళలకు ప్రత్యేక అకాడమీ కావాలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 4:43 PM సిద్దిపేటGeneral
జానపద కళలకు ప్రత్యేక అకాడమీ కావాలి - Udayam
తెలంగాణలో జానపద కళల పరిరక్షణ కోసం జానపద అకాడమీ, జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జానపద సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ కోరారు. ఆగస్టు 4న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి జానపద కళాకారులు, నిపుణులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...