Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిల్డథాన్‌కు మడత సైకిల్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:08 AM జగిత్యాలGeneral
బిల్డథాన్‌కు మడత సైకిల్‌ - Udayam
జగిత్యాల జిల్లా కోరుట్ల పీఎంశ్రీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన మడతపెట్టే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ కేంద్ర ప్రభుత్వ బిల్డథాన్‌కు ఎంపికైంది. పాత సైకిల్‌, బ్యాటరీ, విద్యుత్‌ మోటారుతో దీన్ని తయారు చేశారు. తక్కువ స్థలంలో ఉంచడంతోపాటు బస్సులోనూ తీసుకెళ్లేలా సైకిల్‌ను రూపొందించారు. కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ‘సేఫ్‌ హోమ్‌ ఎగ్జిట్‌’ పరికరం కూడా బిల్డథాన్‌కు ఎంపిక అయింది.

Comments

G
Loading comments...