Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటల సాగుపై దృష్టి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 4:30 PM జనగామ General
ఆరుతడి పంటల సాగుపై దృష్టి - Udayam
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్‌ ఝా రైతులకు సూచించారు. బచ్చన్నపేట మండలం ఎద్దుగూడెంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో చర్చించారు. పెసర, నువ్వులు, కందులు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని పరిశీలించి రైతులను అభినందించారు.

Comments

G
Loading comments...