Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటితో గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 11:50 AM కామరెడ్డిGeneral
వరద నీటితో గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు - Udayam
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలో భారీ వర్షాలతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోంగ్లి-కుర్లా గ్రామాల మధ్య లో లెవెల్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజల భద్రత కోసం అధికారులు వంతెన వద్ద ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గే వరకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు.

Comments

G
Loading comments...