Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం వైపు కృష్ణమ్మ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 11:37 AM జోగులాంబ గద్వాల్ General
జూరాలకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం వైపు కృష్ణమ్మ - Udayam
కృష్ణా, భీమా నదుల నుంచి వరద పెరగడంతో జూరాల జలాశయానికి నీటి ప్రవాహం మరింత పెరగనుంది. ఆలమట్టి, నారాయణ్‌పూర్‌ జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల నుంచి 12 గేట్ల ద్వారా నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. భీమా నదిలోనూ వరద పెరగడంతో నదీతీర రైతులను అధికారులు అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...