వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాలోని న్యూజెర్సీని భారీ వరదలు ముంచెత్తాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి ప్రకటించేలా శక్తిమంతమైన తుఫాను ప్రభావం చూపింది. రోడ్లు నీటమునగడంతో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సర్ఫ్ సిటీలో వరద నీటిలో షార్క్ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

