Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 10:39 AM నల్గొండGeneral
నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు - Udayam
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 515 అడుగులకు, నీటి నిల్వ 140.3150 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...