Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరవాసరంలో వరద నీరు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:48 PM పశ్చిమగోదావరి General
వీరవాసరంలో వరద నీరు - Udayam
తీవ్ర వాయుగుండం వర్షాలతో వీరవాసరంలోని పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. మేడేవారి పేటలో నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇళ్లకే పరిమితమయ్యారు. డ్రైనేజీ సదుపాయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...