Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయాల్లో 188 హిమానీనద సరస్సులతో వరద ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:00 AM జాతీయంGeneral
హిమాలయాల్లో 188 హిమానీనద సరస్సులతో వరద ముప్పు - Udayam
భారత హిమాలయ ప్రాంతంలోని 188 హిమానీనద సరస్సులు విస్ఫోటనం చెంది వరదలు సంభవించే ముప్పు ఉండటంతో కేంద్రం ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేసింది. ఈ చర్యలు నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో ఇటీవల భారీ వరదల నేపథ్యంలో చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో 7,500కు పైగా హిమానీనద సరస్సులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...