Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 11, 2026 7:43 AM నంద్యాలGeneral
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద - Udayam
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జూరాల నుంచి 23,455 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం నీటిమట్టం 878.90 అడుగులకు, నీటి నిల్వ 182.60 టీఎంసీలకు చేరింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు. జల విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...