వార్తలకు తిరిగి వెళ్లండి
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.6 అడుగులకు చేరగా, అధికారులు 10,94,545 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
అయితే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Comments
Loading comments...

