Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్లైనా వెంటాడే వరద జ్ఞాపకం

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 8:42 AM పశ్చిమగోదావరి General
40 ఏళ్లైనా వెంటాడే వరద జ్ఞాపకం - Udayam
1986 ఆగస్టు 16న గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి పశ్చిమగోదావరి జిల్లాను భారీ వరద ముంచెత్తింది. ధవళేశ్వరం వద్ద 35,06,380 క్యూసెక్కుల ప్రవాహంతో చరిత్రలో అతిపెద్ద వరదగా నమోదైంది. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్‌లపై ఆరు అడుగుల నీరు చేరింది. ఆ భీకర వరదకు 40 ఏళ్లు పూర్తయినా ఆగస్టు వస్తే స్థానికులను ఆ వరద గురించి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.

Comments

G
Loading comments...