Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో నౌల్‌ బీభత్సం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 27, 2026 6:27 AM జాతీయంGeneral
చైనాలో నౌల్‌ బీభత్సం - Udayam
నౌల్‌ తుపాను ప్రభావంతో చైనాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. గన్సు ప్రావిన్స్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించేందుకు అగ్నిమాపక, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని హుయిజౌ సమీపంలో తుపాను ఆదివారం తెల్లవారుజామున తీరం దాటింది.

Comments

G
Loading comments...