వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో భీకర వరదలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 4.45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివసాగర్, గోలాఘాట్, చరైదేవ్, జొర్హాట్, నాగావ్, కామరూప్ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది.
ఏఎస్‌డీఎంఏ వివరాల ప్రకారం 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 631 గ్రామాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

