వార్తలకు తిరిగి వెళ్లండి
అస్సాంలో వరదల తీవ్రత కొనసాగుతోంది. వరదల కారణంగా ఇప్పటివరకు 66 మంది మృతి చెందగా, 6.5 లక్షల మందికిపైగా ప్రజలు ఇంకా వరద ప్రభావంలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది.
Comments
Loading comments...

