Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో వరద బీభత్సం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 25, 2026 10:08 AM జాతీయంGeneral
అస్సాంలో వరద బీభత్సం - Udayam
అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో 1.15 లక్షల మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. తాజాగా మరో 14 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 61కి చేరింది. దిఖౌ, డిసాంగ్, ధన్సిరి నందులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సహాయక బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

Comments

G
Loading comments...