Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్లముందే కుటుంబాన్ని కబళించిన వరద

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:51 AM జాతీయంGeneral
కళ్లముందే కుటుంబాన్ని కబళించిన వరద - Udayam
నేపాల్‌లోని రాసువా జిల్లా తిమూర్‌లో మెరుపు వరదల్లో గిరిలాల్‌ భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కొట్టుకుపోయారు. కళ్లముందే తన వాళ్లంతా వరదలో కొట్టుకుపోయారంటూ గిరిలాల్‌ కన్నీటిపర్యంతమయ్యారు. వరద ఉద్ధృతికి తిమూర్‌ బజార్‌లో రోడ్లు, ఇళ్లు మటుమాయమయ్యాయి. కస్టమ్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Comments

G
Loading comments...