Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి వరద మోత

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:55 AM నాగర్ కర్నూల్General
శ్రీశైలానికి  వరద మోత - Udayam
శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 44,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 35,315 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌ నీటిమట్టం 875.80 అడుగులకు చేరింది. కుడి విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమ విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలుగా ఉంది.

Comments

G
Loading comments...