Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో నడ్డా పర్యటన

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 06, 2026 11:17 AM జాతీయంGeneral
వరద ప్రభావిత ప్రాంతాల్లో నడ్డా పర్యటన - Udayam
వరదలతో ప్రభావితమైన అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా గురువారం పర్యటించనున్నారు. సహాయ, పునరావాస చర్యలు, ఆరోగ్య సేవల అమలును ఆయన సమీక్షించనున్నారు. పర్యటనలో వరద ప్రభావిత ప్రాంతాలు, సహాయ శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడనున్నారు. అస్సాం, నాగాలాండ్ తర్వాత ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన అరుణాచల్‌కు వెళ్తున్నారు.

Comments

G
Loading comments...