Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో తేలియాడే ఏఐ డేటా సెంటర్

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 07, 2026 12:59 PM ఆల్ ఇండియా జాతీయ
సముద్రపు అలల విద్యుత్, నీటి కూలింగ్‌తో పనిచేసే 85 మీటర్ల తేలియాడే ఏఐ డేటా సెంటర్లను అమెరికా స్టార్టప్ 'పాంథలస్సా' అభివృద్ధి చేసింది. 'ఓషన్-2' నమూనా వాషింగ్టన్ తీరంలో పరీక్షల్లో ఉండగా, ఈ బృందంలో స్పేస్‌ఎక్స్, టెస్లా, గూగుల్ నిపుణులున్నారు.

Comments

G
Loading comments...