Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు విమానాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 2:22 PM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు విమానాలు - Udayam
విజయవాడ విమానాశ్రయం నుంచి నేటి నుంచి వారణాసి, కోల్‌కతాకు రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులను వారానికి మూడు రోజులపాటు నిర్వహించనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. కొత్త సర్వీసులతో విజయవాడ నుంచి ఉత్తర భారత ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

Comments

G
Loading comments...