Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదుగురు నేతన్నలకు బాపూజీ పురస్కారాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 03, 2026 4:43 PM జోగులాంబ గద్వాల్ General
ఐదుగురు నేతన్నలకు బాపూజీ పురస్కారాలు - Udayam
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన ఐదుగురు నేతన్నలు శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారాలకు ఎంపికయ్యారు. నూతన డిజైన్లతో వస్త్రాల తయారీలో ప్రతిభ కనబరిచిన వీరిని పురస్కారాలకు ఎంపిక చేశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరికి మంత్రి చేతుల మీదుగా నగదు, పురస్కారాలు అందించనున్నారు.

Comments

G
Loading comments...